స్కూల్ పిల్లల సెక్యూరిటీ పై ఫోకస్ పెట్టిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు
- September 10, 2022
మనమా:స్కూల్ పిల్లలపై భద్రత పై అంతర్గత మంత్రిత్వశాఖలోని డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పిల్లలతో పాటు స్కూల్ టీచర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతను మరింత పెంచారు. స్కూల్ పిల్లల భద్రతకు తీసుకోవాల్సిన సాధారణ చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా దేశంలోని నాలుగు గవర్నరేట్ ల పరిధిలో ఉన్న స్కూల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులను భారీగా మొహరించారు. పిల్లలు రోడ్డు దాటే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







