ఒమన్‌లో వాహనాన్ని తగులబెట్టిన వ్యక్తి అరెస్ట్
- September 11, 2022
మస్కట్: వాహనానికి ఉద్దేశపూర్వకంగా నిప్పంటించి దహనం చేసిన వ్యక్తిని నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు తెలిపారు. వాహనాన్ని బహిరంగంగా దహనం చేయడం తీవ్ర ప్రమాదమని, నేరమని రాయల్ ఒమన్ పోలీసులు అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒమన్ ఎమర్జెన్సీ నంబర్ 9999 కి కాల్ చేయాలని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలు, నివాసితులకు సూచించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







