కువైట్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చర్యలు
- September 12, 2022
కువైట్: రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ కార్యదర్శి, ఇంజినీర్ ఫహాద్ అల్-ఒతైబీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో కువైట్‌లోని చాలా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉందన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలలోని సంబంధిత అధికారులు పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల పని గంటలను సమన్వయం చేసి ట్రాఫిక్ రద్దీకి అనుకూలంగా సవరించాలని సూచించారు. సీటు బెల్ట్ ధరించడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్‌ను అవాయిడ్ చేయడం, వేగ పరిమితిని పాటించడం వంటి వాటితోపాటు రోడ్డు చట్టాలు, నిబంధనలకు వాహనదారులు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు