ఆపన్నులకు అండగా కింగ్స్ గ్రాంట్
- June 15, 2015
కింగ్ హమాద్, రాయల్ ఛారిటీ ఆర్గనైజేషన్‌లో రిజిస్టర్ చేసుకున్న కుటుంబాలకు రమదాన్ సందర్భంగా ‘గ్రాంట్’ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాయల్ ఛారిటీ ఆర్గనైజేషన్‌కి షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పవిత్ర రమదాన్ మాసంలో, పేద కుటుంబాలకు ఈ గ్రాంట్ ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడపడానికి తగు రీతిలో సహాయ సహకారాలు అందిస్తున్న కింగ్ హమాద్‌కి ఈ సందర్భంగా షేక్ నాజర్ కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో అనాధలకూ, భర్తలను కోల్పోయిన మహిళలకు అండదండలు అందించాలనే ఆలోచన చాలా గొప్పదని షేక్ నాజర్ అన్నారు. రాయల్ ఛారిటీ ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్‌లో నిర్వహిస్తామని చెప్పారాయన.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







