మస్కట్: రహదారి పాక్షికంగా మూసివేత

- September 13, 2022 , by Maagulf
మస్కట్: రహదారి పాక్షికంగా మూసివేత

మస్కట్: ముట్టరా విలాయత్ లోని  'మ్యూజియం ఆఫ్ ప్లేస్ అండ్ పీపుల్' ఎదురుగా ఉన్న రోడ్డు, పార్కింగ్ ప్లేస్ ను ఈ నెల 22 వరకు క్లోజ్ చేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. పాక్షికంగా ఈ రోడ్డు దెబ్బతినటంతో రిపేర్ పనులు చేస్తున్నారు. దాదాపు వారం రోజులు పనులు జరగనున్నాయి. దీంతో ఈ రోడ్డును, ఇక్కడి పార్కింగ్ ప్లేస్ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దారి గుండా వెళ్లే ప్రజలు పత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com