నాలుగేళ్ల స్టూడెంట్ మృతిపై ఖతార్ విద్యాశాఖ సీరియస్
- September 14, 2022
ఖతార్: 2022 సెప్టెంబరు 11న నాలుగేళ్ల మిన్సా మరియం జాకబ్ ప్రాణాలను బలిగొన్న ప్రైవేట్ కిండర్ గార్టెన్‌పై విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) కఠిన చర్యలు తీసుకుంది. స్టూడెంట్ ప్రాణాలను తీసిన అల్ వక్రాలోని స్ప్రింగ్‌ఫీల్డ్ కిండర్ గార్టెన్‌ను మూసివేయాలని నిర్ణయించింది. విచారణలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం రుజువైన తరువాత అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు MoEHE తెలిపింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. స్ప్రింగ్‌ఫీల్డ్ కిండర్ గార్టెన్‌కు చెందిన KG 1 స్టూడెంట్ మరియం కిండర్ గార్టెన్ బస్సుల్లో ఒకదానిలో ఊపిరాడక మరణించడం అందరిని కలచివేసింది. ఈ సంఘటనపై పౌరులు, నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …