కువైట్ లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
- September 15, 2022
కువైట్: ఈ వారాంతంలో కువైట్ లో వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కువైట్ వాతావరణ కేంద్రం చల్లని కబురు తెలిపింది. ఇదే సమయంలో మధ్య కువైట్‌లో దుమ్ముతో కూడిన వాయువ్య గాలుల తీవ్రత కూడా క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది. రాబోయే రోజుల్లో భారతీయ అల్పపీడనం కారణంగా కువైట్ లో వాతావరణ మార్పుల్లో వేగం పెరుగుతుందని ప్రకటించింది. ఈరోజు 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత.. శుక్ర, శనివారాల్లో 43 డిగ్రీలకు మించదని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్‌వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్‌కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్‌లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









