ఓట్లు కొనుగోలు కేసులో ఏడుగురు వ్యక్తులు అరెస్టు
- September 17, 2022
కువైట్ సిటీ: ఓట్లు కొనుగోలు చేసిన ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి విచారణకు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MOI) వెల్లడించింది. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి KD20,000తోపాటు ఓటర్ల జాబితాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సెర్చ్, ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ల ద్వారా మినల్ సెక్యూరిటీ సెక్టార్ చట్టాన్ని ఉల్లంఘించి ఓట్ల కొనుగోలు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఇంటిని గుర్తించినట్లు MOI పేర్కొంది. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







