విమానంలో మంటలు...క్షణాల్లో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది
- September 17, 2022
మస్కట్: మస్కట్ ఎయిర్ పోర్ట్ లో ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అలర్ట్ గా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేవలం 90 సెకన్లలో స్పందించిన ఫైర్ సిబ్బంది క్షణాల్లో మంటలను ఆర్పేశారు. వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సంఘటన గురించి మీడియాకు తెలిపారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ లో మంటలు చేలరేగాయి. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ ఎక్స్ టింగ్విష్ లతో మంటలను అదుపులోకి తెచ్చాయని తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పందన్నారు. సకాలంలో స్పందించిన ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ కు మస్కట్ ఎయిర్ పోర్ట్ అధికారులు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







