క్వీన్ ఎలిజబెత్ IIకి నివాళులర్పించిన క్రౌన్ ప్రిన్స్
- September 19, 2022
లండన్: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరపున క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా వెస్ట్మిన్స్టర్ హాల్‌ను సందర్శించి క్వీన్ ఎలిజబెత్ IIకి నివాళులర్పించారు. క్వీన్ ఎలిజబెత్ II అసాధారణ పాలన, ఆమె నిస్వార్థత శాంతిని నెలకొల్పిందని తన సంతాప సందేశంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి హెచ్ఆర్హెచ్ పేర్కొన్నారు. బహ్రెయిన్ రాజ్యం, యునైటెడ్ కింగ్డమ్ దేశాల ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో HM క్వీన్ ఎలిజబెత్ II చారిత్రక వారసత్వాన్ని ఈ సందర్భంగా HRH క్రౌన్ ప్రిన్స్ గుర్తు చేశారు.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..