మొబైల్ ఫోన్ దుర్వినియోగానికి ఏడాది జైలు, SR500,000 జరిమానా
- September 19, 2022
రియాద్: కెమెరాతో కూడిన మొబైల్ ఫోన్‌లను దుర్వినియోగం చేయడం లేదా అలాంటి వాటి ద్వారా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోవడాన్ని చట్టపరంగా నిషేధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. వ్యక్తిగత సమాచార గోప్యత ఉల్లంఘన కేసులో నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉందని, తీవ్రమైన సమాచార నేరాలలో ఇది ఒకటని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, SR 500,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. దీనితోపాటు నేరం చేయడానికి ఉపయోగించిన పరికరాలను జప్తు చేయడం జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!