ఒమన్, బహ్రెయిన్ విద్యామంత్రుల భేటీ
- September 20, 2022
ఒమన్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ మదిహా బిన్త్ అహ్మద్ అల్ షైబానియా, బహ్రెయిన్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ మజీద్ బిన్ అలీ అల్ నుయిమి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ సమ్మిట్లో వారు పాల్గొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. విద్యా రంగంలో సహకార మార్గాలు, నైపుణ్య మార్పిడిపై ఇరువురు విద్యామంత్రులు చర్చించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు వాణిజ్య, ఆర్థిక విషయాలను బోధించడంతో సహా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక, వృత్తి విద్యను బోధించడంపై ఇరువురు విద్యామంత్రులు సమీక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







