K-Net చెల్లింపు వ్యవస్థ తిరిగి పునరుద్ధరణ

- September 21, 2022 , by Maagulf
K-Net చెల్లింపు వ్యవస్థ తిరిగి పునరుద్ధరణ

కువైట్: పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ K-Net మంగళవారం సాయంత్రం సుమారు గంటపాటు సాంకేతిక వైఫల్యం కారణంగా నిలిచిపోయింది. అయితే, వెంటనే సమస్యను సరిచేసి ఎలక్ట్రానిక్ చెల్లింపు నెట్‌వర్క్‌ను పూర్తిగా తిరిగి పునరుద్ధరించినట్లు K-Net యాజమాన్యం తెలిపింది. పేమెంట్ గేట్‌వే సిస్టమ్ K-Net సాంకేతిక లోపం కారణంగా చెల్లింపు ప్రక్రియలో చాలా మంది కస్టమర్‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, గంటలోపే పేమెంట్ సిస్టమ్ ను పూర్తిగా పునరుద్ధరించినట్లు కంపెనీ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com