NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు..
- September 22, 2022
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు.. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పేర్లను తొలగిస్తామనడం మంచి సంప్రదాయం కాదంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా గవర్నర్ హరిచందన్‌తో చర్చించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







