మస్కట్ ఎక్స్ ప్రెస్వేలో ప్రమాదం
- September 22, 2022
మస్కట్: మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఓ ట్రక్కు బలమైన వస్తువును ఢీకొనడంతో ట్రాఫిక్ స్తంభించిందని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఈ నేపథ్యంలో మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వేలోని అల్ దఖిలియా వంతెన, అల్ ఖౌద్ వైపుగా వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు అల్ ఖౌద్ వైపు అల్ దఖిలియా వంతెన నుండి వెళ్లే క్రమంలో స్థిరమైన వస్తువుతో ఢీకొట్టిందని పేర్కొన్నారు. మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాలు నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో కేర్ గివర్స్‌కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







