B(-ve) బ్లడ్ గ్రూప్ వారు రక్తదానం చేయాలి: ఒమన్
- September 23, 2022మస్కట్: B(-ve) బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈరోజు బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం (DBBS) విజ్ఞప్తి చేసింది. B(-ve) గ్రూప్ రక్త నిల్వలు గణనీయంగా తగ్గాయని బ్లడ్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో B(-ve) బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు బౌషర్లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం