రెస్టారెంట్లపై దాడులు.. భారీగా ఆహార పదార్థాలు ధ్వంసం
- September 23, 2022
ఒమన్: ముత్రాలోని విలాయత్లో 32 రెస్టారెంట్లు, కేఫ్లపై మస్కట్ మున్సిపాలిటీ దాడులు చేసింది. ఈ దాడిలో భాగంగా 24 కిలోల పాడైన ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో ఆహార నియంత్రణ విభాగం 32 రెస్టారెంట్లు, కేఫ్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించిందని మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. తనిఖీల్లో భాగంగా నిబంధనల ప్రకారం లేని 24 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతోపాటు తినేందుకు పనికిరాని ఆహార ఉత్పత్తులను జప్తు చేసినట్లు మున్సిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు