రాయల్ హాస్పిటల్ కు 4 మిలియన్ల రియాలు విరాళంగా ఇచ్చిన షేఖ్ అమీనా సౌద్
- September 23, 2022
మస్కట్: రాయల్ హాస్పిటల్ కు ఏకంగా 4 మిలియన్ రియాలను విరాళంగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు షేక్ అమీనా సౌద్ బహ్వాన్. హాస్పిటల్ లో సీనియర్ సిటిజన్ ఐసీఈ యూనిట్ తో పాటు పేరెంటల్ న్యూట్రిషియన్, క్యాన్సర్ పేషెంట్లకు మందులు, ఫిజియోథెరపీ విభాగాలను విస్తరించేందుకు ఈ మొత్తాన్ని హాస్పిటల్ కు అందజేశారు.దీంతో షేక్ అమీనా సౌద్ బహ్వాన్, వారి ఫౌండేషన్ నిర్వాహకులకు హాస్పిటల్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అమీనా సౌద్ బహ్వాన్ ఫౌండేషన్, ఒమన్ హెల్త్ మినిస్ట్రీ సాయంతో రాయల్ హాస్పిటల్ లో మరిన్ని విభాగాల్లో సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు