అధికారులు వేసిన సీల్ తొలగిస్తే 10 వేల జరిమానా, జైలుశిక్ష
- September 26, 2022
యూఏఈ : ఇటీవల కాలంలో అధికారులు ఏదైనా షాప్ కు గానీ సంస్థకు గానీ సీల్ వేస్తే చాలా మంది దాన్ని తొలగించటమో, లేదా సీల్ ను పగలగొట్టటమో చేస్తున్నారు. మళ్లీ యథాతథంగా తమ కార్యాకలాపాలు చేసుకుంటున్నారు. దీనిపై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీరియస్ అయ్యింది. సీల్ తొలగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. అధికారులు వేసిన సీల్ ను తొలగించిన వారికి 10 వేల దిర్హామ్ ల ఫైన్, ఏడాది జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను మానుకోవాలని హెచ్చరించింది. సీల్ తొలగించే ప్రయత్నంలో ఎవరిపైనైనా దాడులు చేస్తే మరింత కఠినంగా శిక్షలు ఉంటాయని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









