అక్రమ టాక్సీ సర్వీసులు.. 60 మంది ప్రవాసులు బహిష్కరణ
- September 26, 2022
కువైట్: తమ సొంత కార్లనే టాక్సీలుగా వినియోగిస్తున్న 60 మంది ప్రవాసులను కువైట్ నుంచి బహిష్కరించారు. వీరిలో అత్యధికులు ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్టు ప్రవాసులు ఉన్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖద్దా తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బహిష్కరణ వేటు పడ్డవారందరూ కువైట్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ కార్లను అక్రమ ట్రాక్సీలుగా వాడుతున్నారు. బహిష్కణకు గురైన ప్రవాసులను డిపోర్టేషన్ సెంటర్‌కు తరలించామని, అక్కడినుంచి వారి దేశాలకు పంపించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









