భారత్ కరోనా అప్డేట్
- September 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,79,088కి చేరాయి. ఇందులో 4,40,09,525మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా 5,28,584 మంది మరణించారు. మరో 40,979 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 14 మంది మృతిచెందగా, 4972 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతంగా ఉందని, యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







