రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
- September 28, 2022
బీజింగ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని 17 మంది కస్టమర్లు కాలిబూడిదయ్యారు.ఈ ఘోర అగ్నిప్రమాదం చైనాలోని ఈశాన్య నగరం చాంగ్‌చున్‌లో చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు సిబ్బంది.అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనల కారణాలతో చైనాలో తరచుగా ఘోర అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి.కొద్ది రోజుల క్రితం చైనా టెలికాం కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చైనా టెలికం కంపెనీకి చెందిన ఓ ఆఫీస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది.గత ఏడాది జులైలో ఓ గోదాంలో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల