దుబాయ్ రోడ్ల పై కొత్త వేగ పరిమితులు.. పూర్తి జాబితా
- September 29, 2022
దుబాయ్: ట్రాఫిక్ ఫ్లో పై టెక్నికల్ నివేదికను ఇంజనీర్లు సమర్పించారు. దీని ప్రకారం యూఏఈ రోడ్లపై కొత్త వేగ పరిమితులను అమలు చేయనున్నారు. అబుధాబి మినహా అన్ని ఎమిరేట్స్‌లో వాహనదారులు నిర్ణీత వేగ పరిమితి కంటే 20kmph ఎక్కువగా ప్రయాణించే స్పీడ్ బఫర్ ఉంది. 2018లో అబుధాబి బఫర్ సిస్టమ్‌ను రద్దు చేసింది. తమ వెబ్‌సైట్‌లో వివిధ రహదారులపై వేగ పరిమితులను వివరించే విభాగం ఉందని దుబాయ్ పోలీసులు తెలిపారు. సెప్టెంబరులో వేగ పరిమితులను అప్డేట్ చేశారు. తాజా అప్డేట్ ప్రకారం.. వేగ పరిమితులు 60 నుండి 120kmph వరకు ఉన్నాయి. మొహమ్మద్ బిన్ జాయెద్, ఎమిరేట్స్ రోడ్‌లలో వేగ పరిమితి గంటకు 110 కిమీగా నిర్ణయించారు. అయితే అనేక అంతర్గత రోడ్లలో ఇది గంటకు 70 కిమీగా సెట్ చేశారు.
తాజా వేగ పరిమితుల పూర్తి జాబితా..

తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







