తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులకు గొప్ప అవకాశం
- September 29, 2022
దోహా: దుర్గా దేవి నవరాత్రులు మరియు బతుకమ్మ సంబరాలు ప్రారంభోత్సవ శుభాకాంక్షలతో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులందరికి ఒక మంచి శుభవార్తతో మీ ముందుకు వచ్చింది.
తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో మరియు Aster హాస్పిటల్ తో ఒక ఒప్పందం ప్రకారం తెలంగాణ గల్ఫ్ సమితి మెంబర్షిప్ ఉన్న ప్రతి సభ్యుడికి కేవలం 15 రియల్ కన్సలేట్(OP) రుసుము మాత్రమే తీసుకొని వైద్యం చేయడం జరుగుతుంది.కావున ప్రతి ఒక్క సభ్యుడు అవసరం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
దీనికి సంబంధించిన న పోస్టర్ ICBF అధ్యక్షుడు వినోద్ నాయర్ మరియు Aster హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ నవీన్ కృష్ణా ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు శంకర్ గౌడ్, గడ్డి రాజు,మదుకుమార్,సాగర్, శ్రీధర్ రాము లు పాల్గొన్నారు.మిగితా వివరాలకై ఫ్లయిర్ ఉన్న నంబర్లు కు కాల్ చేయండి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్