ఘనంగా కార్వా మోటార్స్ 100వ బస్సు ఉత్పత్తి వేడుక
- September 30, 2022మస్కట్: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం కార్వా మోటార్స్ తన 100వ బస్సు ఉత్పత్తిని ప్రారంభించింది. దుక్మ్ (సెజాడ్)లోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని కార్వా మోటార్స్ కర్మాగారంలో ఇందుకు సంబంధించిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్వా మోటార్స్ సీఈవో డాక్టర్ ఇబ్రహీం అలీ అల్ బలూషి మాట్లాడుతూ.. ఇది కంపెనీ 2022 ప్లాన్‌లో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు 88 బస్సులను ఖతార్‌కు ఎగుమతి చేశామని, ప్రస్తుతం అక్టోబర్ మధ్య నాటికి మరో 12 బస్సులను ఎగుమతి చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అల్ బలూషి తెలిపారు. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 నిర్వహణలో కార్వా మోటార్స్ వాహనాలు సేవలు అందిస్తాయన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్