దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- May 09, 2024
దుబాయ్: ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్‌లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన నాలుగు దుబాయ్ మెట్రో స్టేషన్లు మే 28 నాటికి సాధారణ కార్యకలాపాలను పునర్ ప్రారంభం కానున్నాయి. ఆన్‌పాసివ్, ఈక్విటీ, మష్రెక్ మరియు ఎనర్జీ మెట్రో స్టేషన్లు అత్యున్నత ప్రమాణాలు మరియు సామర్థ్యంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని, అన్ని నిర్వహణ మరియు భద్రతా పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి తెరవబడతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







