పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కువైట్ క్రౌన్ ప్రిన్స్

- September 30, 2022 , by Maagulf
పార్లమెంట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కువైట్ క్రౌన్ ప్రిన్స్

కువైట్: 2022 సంవత్సరంలో జరిగిన 17వ శాసనసభా ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పార్లమెంట్ సభ్యులకు హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్నివమ్ము చేయొద్దని, దేశానికి సేవ చేయడంలో పార్లమెంట్ సభ్యులు అత్యుత్తమ పనితీరును కనబర్చాలని, కొత్త బాధ్యతల్లో రాణించాలని వారికి రాసిన లేఖలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ అల్-సబా ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com