కొత్తగా పేమెంట్ సర్వీసులను ప్రారంభించిన యూఏఈ
- October 03, 2022
యూఏఈ : ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా పేమెంట్ సర్వీసులను యూఏఈ ప్రారంభించింది. అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB) సహకారంతో బ్యాంక్ స్మార్ట్ యాప్ ద్వారా ఈ ఫీజు చెల్లింపు సేవలు వినియోగించుకోవచ్చు. అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ వినియోగదారులకు ఈ సేవల ద్వారా చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. పేమెంట్స్, డిపాజిట్స్ ప్రక్రియ వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







