మరో 23 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలు నిషేధం
- October 03, 2022
భారత్లో మరో 23 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముందస్తుగా 10 లక్షలకుపైగా అకౌంట్లను బ్యాన్ చేశామని తెలిపింది.
నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉద్దేశించిన తమ ఫిర్యాదుల పరిష్కార చానెల్లో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ సంస్థ యూజర్ల ఖాతాలపై చర్యలు తీసుకుంది. జూలైలో 23.87 లక్షల ఖాతాలను నిషేధించగా, జూన్లో ఈ సంఖ్య 22 లక్షలు, మేలో 19 లక్షలుగా ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







