ఎఫ్ఈఐ ఎండ్యూరెన్స్ ఛాంపియన్ షిప్ గెలిచిన రాయల్ ఫ్యామిలీ మెంబర్ షేక్ నాసర్ బిన్ హమద్
- October 03, 2022
మాడ్రిడ్: బహ్రెయిన్ రాయల్ ఫ్యామిలీ మెంబర్, హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి అయిన హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా యంగ్ ఎఫ్ఈఐ ఎండ్యూరెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. 120 కిలోమీటర్ల హార్సెస్ ఛాంపియన్ షిప్ లో నంబర్ వన్ గా నిలిచారు. స్పెయిన్‌లో జరిగిన ఈ పోటీలో 20 దేశాలకు చెందిన 57 మంది రైడర్లు పాల్గొన్నారు. ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్న బిన్ హమద్ ను రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అభినందించారు.
తాజా వార్తలు
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్‌లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!







