కబ్ద్లో అక్రమ మద్యం ఫ్యాక్టరీ.. నలుగురి అరెస్టు
- October 06, 2022
కువైట్: కబ్ద్ ప్రాంతంలో స్థానికంగా అక్రమ మద్యం ఫ్యాక్టరీ నడుపుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో ఫ్యాక్టరీపై దాడులు చేశామని, ఆ సమయంలో స్థానికంగా తయారు చేసిన 400 సీసాల మద్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. ఫ్యాక్టరీ నుంచి మద్యం తయారీకి వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మద్యం తయారీ బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







