ఒమన్‌లో ప్రజలను మోసగిస్తున్న ప్రవాసుల ముఠా అరెస్టు
- October 07, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్‌లో నకిలీ ఫారాలు సృష్టించి ప్రజలను మోసగిస్తున్న ఏడుగురు సభ్యులు గల ప్రవాసుల ముఠాను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) తెలిపారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో సోషల్ మీడియా ద్వారా మోసం చేసిన ఆరోపణలపై సీబ్‌లోని విలాయత్‌లో ఏడుగురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల బ్యాంకు సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో నకిలీ ఫారాలను నిందితులు తయారు చేశారని వివరించారు. అనుమానాస్పద కమ్యూనికేషన్లు, మెసేజ్‌లకు ప్రతిస్పందించవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. అలాంటివి అనుమానస్పద విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







