ఒమన్ లో వాహనాల దొంగతనం.. ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- October 10, 2022
మస్కట్: ఉత్తర అల్ బతినాలో రెండు వాహనాలను దొంగిలించి దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవాసులు రెండు వాహనాలను దొంగిలించారని తెలిపింది. వాటిని ఉపయోగించి చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారని, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు ప్రవాసులు దొరికిపోయారని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







