ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ ఫైల్స్ పునర్ పరిశీలన
- October 10, 2022
కువైట్: గతంలో డ్రైవింగ్ లైసెన్సులు పొందిన ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సుల ఫైళ్లన్నింటినీ మళ్లీ పరిశీలించనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ఉప ప్రధాని, రక్షణ మంత్రి అండ్ ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాలు, సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
గతంలో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు తేలితే వారికి సమన్లు పంపిస్తామని, వారి లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేయబడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







