భారత్ కరోనా అప్డేట్
- October 13, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 మంది వైరస్బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. ఇందులో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,847 మంది కరోనాకు బలయ్యారు. మరో 26,509 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం వరకు 6 మరణించగా, 2557 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో దీపావళి సెలబ్రేషన్స్..Dh5లక్షల విలువైన బహుమతులు..!!
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం