టర్కీ లో మైన్ బ్లాస్టింగ్ ప్రమాదంపై ఖతార్ షేక్ తమీమ్ బిన్ సంతాపం
- October 15, 2022
దోహా: టర్కీలోని బార్ట్న్ ప్రాంతంలోని బొగ్గు గని పేలుడు ఘటనపై ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్కు సంతాప సందేశం పంపారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని అభివర్ణించారు. టర్నీలో జరిగిన ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!