రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన 24 మంది అరెస్ట్
- October 15, 2022
కువైట్: క్యాపిటల్ గవర్నరేట్ లోని షార్క్ చేపల మార్కెట్ లో రెసిడెన్సీ వ్యవహారాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్న 24 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఆరుగురి నివాస అనుమతి గడువు ముగిసినట్లు అధికారులు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల పని అనుమతి గడువు ముగిసిందని చెప్పారు. కువైట్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్