బహ్రెయిన్‌లో సంయుక్త తనిఖీలు ప్రారంభం
- October 17, 2022
మనామా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాలు సహకారంతో క్యాపిటల్ గవర్నరేట్‌లో సంయుక్త తనిఖీలను ప్రారంభించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) వెల్లడించింది. ఈ సందర్భంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయడంతోపాటు వారిపై బహిష్కరణ ప్రక్రియలు ప్రారంభమైనట్లు తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని సొసైటీ సభ్యులందరికీ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ పిలుపునిచ్చింది. 17506055కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను తెలపాలని కోరింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!