డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిరీక్షక్లో చోటు చేసుకున్న పేలుడు
- April 20, 2016
భారత నేవీకి చెందిన డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిరీక్షక్లో చోటు చేసుకున్న పేలుడులో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ ఛార్జింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరి కాలు విరిగిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. నౌక విశాఖపట్నం నుంచి ముంబయి వెళ్తుండగా త్రివేండ్రం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 16న నౌకలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక డైవర్, ఇద్దరు నావికులు గాయపడినట్లు కెప్టెన్ శర్మ బుధవారం వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







