కువైట్‌లో అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్
- October 18, 2022
కువైట్: అక్టోబర్ 19న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. డిప్లమాటిక్ ఎన్క్లేవ్, సఫత్, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్, కువైట్-13015లో ఉదయం 11-12 గంటల వరకు నిర్వహించబడుతుందని ఎంబసీ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు రాయబార కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారన్నారు. కోవిడ్-19 టీకాలు తీసుకున్న కువైట్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనవచ్చన్నారు. నిర్దిష్ట సమస్యలను లేవనెత్తాలనుకునే వారు తమ సందేహాలను పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్‌లోని సంప్రదింపు నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో ముందుగానే [email protected] కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







