విమానంలో మెర్క్యూరీ.. ప్రయాణికుడికి 5ఏళ్ల జైలుశిక్ష
- October 19, 2022
బహ్రెయిన్: కువైట్కు వెళ్లే విమానంలో ప్రమాదకరమైన రసాయనం ‘మెర్క్యూరీ(పాదరసం)’ తీసుకెళ్లిన ఒక విమాన ప్రయాణీకుడికి 5 ఏళ్ల జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 62 ఏళ్ల పాకిస్థానీ మే 25న గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్లో తన లగేజీలో 8 కేజీల మెర్క్యూరీ దాచుకొని తీసుకెళ్లాడు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి భద్రతా అధికారులకు తెలిపారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన హై క్రిమినల్ కోర్టు పాకిస్థాన్ ప్రయాణికుడికి 5 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!