డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మంది ప్రవాసులు అరెస్ట్
- October 19, 2022
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లో నార్కోటిక్ డ్రగ్స్ కలిగి ఉన్నారనే(వినియోగం) ఆరోపణలపై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. మాదక ద్రవ్యాలను(డ్రగ్స్) కలిగి ఉండటం, ఉపయోగించడం వంటి ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఎనిమిది మంది ప్రవాసులను అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని తెలిపింది. అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!