దీపావళి: పాఠశాలలకు 4 రోజుల సెలవులు!
- October 20, 2022
యూఏఈ: దీపావళి పండుగను జరుపుకునేందుకు వీలుగా దుబాయ్, షార్జాలోని చాలా పాఠశాలలు సోమవారం, మంగళవారం (అక్టోబర్ 24-25) సెలవులు ప్రకటించాయి. ఇక శనివారం-ఆదివారం వీకెండ్ సెలవుతో కలిపితే, మొత్తంగా పాఠశాలల విద్యార్థులకు ఈ దీపావళికి నాలుగు రోజుల వారాంతపు సెలవులు రానున్నాయి. కొన్ని పాఠశాలలు అక్టోబర్ 24న దీపావళి ఫెయిర్‌ను కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీనికి విద్యార్థులతోపాటు వారి పేరెంట్స్ , భారతీయ కమ్యూనిటీ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు పాఠశాలల మేనేజ్ మెంట్లు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!