దుబాయ్ విమానాశ్రయంలో 12.5 కిలోల గంజాయి సీజ్
- October 21, 2022
దుబాయ్ : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12.5 కిలోల గంజాయిని దుబాయ్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికా దేశం నుండి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణీకుడి దగ్గర ఇది లభించిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికుడి లగేజీని ఎక్స్రే మెషీన్ల ద్వారా స్కాన్ చేయగా.. అనుమానాస్పద వస్తువువుల ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు వివరించారు. అనంతరం అతని రెండు బ్యాగుల నుంచి మొత్తం 12.5 కేజీల గంజాయి ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!