250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లు స్వాధీనం
- October 21, 2022
మస్కట్ : సౌత్ బటిన్హా గవర్నరేట్‌లోని అనధికార వస్తువుల వ్యాపారులపై కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) దాడులు చేసి ఎలక్ట్రానిక్ హుక్కాలను స్వాధీనం చేసుకుంది. అనధికారిక వర్తకం వస్తువుల నిరోధంలో భాగంగా బర్కాలోని విలాయత్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం సిగరెట్లు, పొగాకు విక్రయాలకు సంబంధించిన సంస్థలో దాడులు చేసి 250 ఎలక్ట్రానిక్ హుక్కా సెట్లను స్వాధీనం చేసుకుందని సీపీఏ తెలిపింది. ఇలాంటి అనధికార వస్తువుల విక్రయాల గురించిన సమాచారం ఉంటే తమకు తెలపాలని సీపీఏ కోరింది. వినియోగదారుల రక్షణ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండాలని సరఫరాదారులను సీపీఏ హెచ్చరించింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!