డిసెంబర్ 1 నుంచి ‘వింటర్ వండర్‌ల్యాండ్ కువైట్’
- October 21, 2022
కువైట్: 2022 డిసెంబర్ 1న ‘వింటర్ వండర్‌ల్యాండ్ కువైట్’ను ప్రారంభించబోతున్నట్లు టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ(TEC) ప్రకటించింది. ఈ ఈవెంట్‌లో అన్ని వయసుల సందర్శకుల కోసం 28 రైడ్‌లు ఉన్నాయని, వివిధ కార్యకలాపాలతో పాటు 1,200 మంది వ్యక్తులు ఒకేసారి కూర్చొని చూసే థియేటర్ కూడా ఉందన్నారు. TEC చైర్మన్ మొహమ్మద్ అల్-సక్కాఫ్ మాట్లాడుతూ.. వింటర్ వండర్‌ల్యాండ్ కువైట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి షాబ్ పార్క్ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉపయోగంలో లేని షాబ్ పార్క్ లొ వింటర్ వండర్‌ల్యాండ్ కువైట్ ఈవెంట్ నిర్వాహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. వింటర్ వండర్‌ల్యాండ్ కువైట్ నిర్వహణకు సహకరించిన ఆర్థిక మంత్రి అబ్ద్ల్‌వహాబ్ అల్-రుషైద్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!