1.65 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం
- October 25, 2022
దోహా: ఖతార్లోకి మెథాంఫెటమైన్ను అక్రమంగా రవాణా చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఎయిర్ కార్గో, ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ కస్టమ్స్ పోస్టల్ కన్సైన్మెంట్ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న పదార్థం మొత్తం బరువు 1.65 కిలోలు ఉంటుందని తెలిపింది. క్రీడా సామగ్రి ఉన్న పార్శిల్లో దాచిన నిషిద్ధ వస్తువుల ఫోటోలను కూడా కస్టమ్స్ విభాగం తన సోషల్ మీడియా ఖతాలో షేర్ చేసింది. గత సోమవారం (అక్టోబర్ 17) హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మూడు కిలోల మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..







