నివాసితులకు SR481 మిలియన్ల అద్దె చెల్లింపు
- October 25, 2022
జెడ్డా: అక్టోబర్ 2021లో మురికివాడల తొలగింపు ప్రారంభమైనప్పటి నుండి జెడ్డాలోని అభివృద్ధి చెందిన పరిసరాల నివాసితులకు అద్దెల కింద మొత్తం SR481 మిలియన్లు చెల్లించినట్లు జెడ్డా డెవలప్ మెంట్ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. అలాగే అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభం నుండి జెడ్డాలోని నివాసితులకు ప్రభుత్వ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయన్నారు. ఆహార బుట్టలు, మందులు, భోజనం, ఫర్నిచర్ రవాణా, పిల్లలకు పాలు సహా దాదాపు 97,000 సేవలు నివాసితులకు అందించబడుతున్నాయి. వీటికితోడు 348 డెవలప్మెంట్ హౌసింగ్ యూనిట్ల కేటాయింపుతో పాటు 269 మంది సౌదీ పురుషులు, మహిళలు ఉపాధి పొందుతున్నారు. 21,768 కుటుంబాలకు గృహాలను కేటాయించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







