దీపావళి సంబరాలు 2022: రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్
- October 27, 2022
రియాద్: దీపావళి సంబరాలు 2022లో భాగంగా నిర్వహించిన రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయింది. గత నాలుగు సంవత్సరాలుగా జరుపుకుంటున్న దీపావళి సంబరాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. దీపావళి సంబరాల ప్రణాళిక, పిల్లలు- పెద్దల నృత్యాలు, భోజన ఏర్పాట్లలో భాగస్వామ్యమైన స్వామి, భాస్కర్, మురారి, మహేంద్ర, నటరాజ్, శ్రీనివాస్, సుఖేష్, బిందు, శ్రీదేవి, అక్షిత, రమ్య వారి టీములకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ఈ దీపావళి సంబరాలను ఎంతో గొప్పగా జరుపుకోగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.




తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







