దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

- October 28, 2022 , by Maagulf
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

దుబాయ్: దుబాయ్‌లో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని డ్రైవర్ గా గుర్తించినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో రెండు ట్రక్కులు, నాలుగు ఇతర వాహనాలు టెయిల్‌గేట్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com